కోవూరులో అవినీతి రహిత పాలన అందిస్తాం : విపిఆర్ దంపతులు
Clock Of Nellore ( Vidavaluru ) - కోవూరు నియోజకవర్గంలో అవినీతికి తావు లేని అభివృద్ధి చేసి చూపిస్తామని వేమిరెడ్డి దంపతులు అన్నారు. విడవలూరు మండలం వావిళ్ళ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు అభ్యర్ధి