లక్షిత తల్లిదండ్రులకు టిటిడి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు
Clock Of Nellore ( Kovur ) - తిరుమల అలిపిరి కాలిబాట మార్గంలో ఆగస్టు 11న చిరుత దాడిలో మృతి చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత తల్లిదండ్రులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించారు. నెల్లూరు జిల్లా, కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు వెంకట