ఈనెల 27న ఉప రాష్ట్రపతి నెల్లూరు పర్యటన… ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్
Clock Of Nellore ( Nellore ) - భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పర్యటన ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన నెల్లూరు నగరంలోని ఆకాశవాణి ఎఫ్. ఎం కేంద్రంలో పది కోట్ల రూపాయల వ్యయంతో