కొనసాగుతున్న పిఎస్ఎల్వీ రాకెట్ కౌంట్ డౌన్… రేపు ఉదయం నింగిలోకి
Clock Of Nellore ( Sriharikota ) - నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోక కేంద్రం నుండి ఇస్రో సోమవారం ఉదయం చేపట్టనున్న పిఎస్ఎల్వీ - సి 52 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 4 గంటలా 29 నిముషాలకు కౌంట్ డౌన్