అంతరిక్షంలోకి బాలికల ప్రతిభ… ఆగస్టు మొదటి వారంలో కక్ష్యలోకి
Clock Of Nellore ( SrihariKota ) - దేశంలోని 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థినుల భాగస్వామ్యంతో ‘ఆజాదీశాట్’ అనే ఉపగ్రహం రూపుదిద్దుకుంటోంది. దీన్ని 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాలకు గుర్తుగా ఆగస్టు మొదటి వారంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఉమ్మడి నెల్లూరు