NAMS ఫెలోషిప్ ను అందుకున్న డాక్టర్ బింధు మీనన్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు అపోలో హాస్పిటల్ న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బింధు మీనన్ ప్రతిష్ఠాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( NAMS ) ఫెలోషిప్ ను అందుకున్నారు. బెంగుళూరులోని NAMS లో జరిగిన 63వ వార్షికోత్సవంలో