గుండెపోటు వస్తే వెంటనే ఏం చేయాలి… పోలీసులకు మెడికవర్ అవగాహన
Clock Of Nellore ( Nellore ) - గుండెపోటు వస్తే వెంటనే ఏం చేయాలి అనే అంశంపై పోలీసులకు అవగాహన కల్పించారు నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వైద్యులు. శనివారం నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో ఉన్న ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ అవగాహన