తల్లిని చంపిన తనయుడు – గూడూరులో కిరాతకం

Clock Of Nellore ( Gudur ) – ఉమ్మడి నెల్లూరుజిల్లా, ప్రస్తుత తిరుపతి జిల్లాలో కలిసిన గూడూరు పట్టణంలోని ఎగువ వీరారెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి ఇవ్వలేదన్న కారణంతో కొడుకు నరసింహులు తల్లి జ్ఞానమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. గూడూరు 2వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మద్యం మత్తులో హత్య చేసినట్లు ప్రాధమిక విచారణలో తేలినట్లు సమాచారం. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Previous

ఉదయగిరి నారాయణ మృతిపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ – భార్యకు ఉద్యోగం

Read Next

రేపే బుల్లి రాకెట్ ప్రయోగం… శ్రీహరికోటలో సర్వం సిద్ధం

Leave a Reply

Your email address will not be published.