1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

ఆగ్నికి ఆహుతైన బైక్… ప్రాణాలతో బయటపడ్డ యువకులు

ఆగ్నికి ఆహుతైన బైక్… ప్రాణాలతో బయటపడ్డ యువకులు

Clock Of Nellore ( Chittamuru ) - వేగంగా పరుగులు తీస్తున్న బైక్ లో ఒక్కసారిగా నిప్పులు చెలరేగాయి. గమనించిన చోదకుడు బైక్ ను ఆపి పక్కకు వెళ్లిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. తిరుపతి జిల్లా గూడూరు పరిధిలోని చిట్టమూరు మండలం, కలుగుర్తిపాడు సమీపంలో ఈ ఘటన జరిగింది.

మరో అమానవీయ ఘటన : బాలుడి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన తండ్రి

మరో అమానవీయ ఘటన : బాలుడి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన తండ్రి

Clock Of Nellore ( Naidupeta ) - రాష్ట్రంలో వరుసగా అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న తిరుపతి రుయా ఆస్పత్రిలో అంబులెన్స్​ మాఫియాతో.. మృతదేహాన్ని బైక్​పై తీసుకెళ్లగా.. నిన్న నెల్లూరు జిల్లా సంగం ఆస్పత్రిలో మృతదేహం తరలించేందుకు అంబులెన్స్​ ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించారు. దీంతో కుమారుడి మృతదేహాన్ని

జీవితంలో సగం రోజులు జైల్లో ఉండండి – విదేశీ వనిత కేసులో నెల్లూరు కోర్టు తీర్పు

జీవితంలో సగం రోజులు జైల్లో ఉండండి – విదేశీ వనిత కేసులో నెల్లూరు కోర్టు తీర్పు

Clock Of Nellore ( Nellore ) - ఈ ఏడాది మార్చి 8వ తేదీనా నెల్లూరుజిల్లా సైదాపురం సమీపంలో విదేశీ వనితపై లైంగిక దాడికి యత్నించిన కేసులో న్యాయ స్థానం 57 రోజుల్లోనే తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఇద్దరు నిందితులకు జీవిత కాలంలో సగం రోజులు

ఆర్బీకేలను PACSలతో అనుసంధానిస్తాం – సమీక్షలో మంత్రి కాకాణి వెల్లడి

ఆర్బీకేలను PACSలతో అనుసంధానిస్తాం – సమీక్షలో మంత్రి కాకాణి వెల్లడి

Clock Of Nellore ( Vijayawada ) - రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను, రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు అనుసంధానించి రైతులకు ఉత్తమసేవలు అందించాలని, తద్వారా గ్రామ స్థాయిలో రైతులు, గ్రామీణ సమాజానికి విస్తృత సేవలందించాలన్న ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార,

సిఎం జగన్ ను కలిసి… కడపలో పర్యటించిన మాజీ మంత్రి అనీల్

సిఎం జగన్ ను కలిసి… కడపలో పర్యటించిన మాజీ మంత్రి అనీల్

Clock Of Nellore ( Tirupathi ) - మాజీ మంత్రి, కడప, తిరుపతి జిల్లాల వైసీపి కో- ఆర్డినేటర్ అనీల్ కుమార్ యాదవ్ గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తిరుపతి పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న

కోరిక తీరిస్తే అప్పు తీరుస్తాడటా : వైసీపి కౌన్సిలర్ పై మహిళ ఆరోపణ

కోరిక తీరిస్తే అప్పు తీరుస్తాడటా : వైసీపి కౌన్సిలర్ పై మహిళ ఆరోపణ

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాల్టీ 14వ వార్డు వైసీపి కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని అదే ప్రాంతానికి చెందిన తులసి రామకుమారి ఆరోపిస్తున్నారు. అతని నుండి తనకు రక్షణ కల్పించాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేశారు.

అమానవీయం.. 108 వాహనం రాక… బైక్​ పైనే…

అమానవీయం.. 108 వాహనం రాక… బైక్​ పైనే…

Clock Of Nellore ( Sangam ) - రోజు రోజుకు మానవత్వం మసకబారిపోతోంది. తమ వారిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నవారికి చేతనైన సాయాల్సిందిపోయి.. అక్కడ కూడా డబ్బులు, రూల్స్​ అంటూ వైద్య సిబ్బంది ప్రవర్తించడం దారుణం. ఈ మధ్యే తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతదేహాన్ని తరలించేందుకు బయటి

పోస్టుమార్టంకు లంచమడిగిన డాక్టర్ పై సస్పెన్షన్ వేటు…

పోస్టుమార్టంకు లంచమడిగిన డాక్టర్ పై సస్పెన్షన్ వేటు…

Clock Of Nellore ( Udayagiri ) - నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో అమానవీయ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆకలితో అలమటిస్తున్న ఓ కూలీకి కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. బ్రతుకు పోరాటంలో ఊరు కానీ ఊరు వచ్చారు. కొన్ని రోజులుగా తాము పనిచేస్తున్న యజమాని..

15 ఏళ్ల బాలుడికి మెడికవర్ లో విజయవంతంగా క్లిష్టమైన గుండె ఆపరేషన్

15 ఏళ్ల బాలుడికి మెడికవర్ లో విజయవంతంగా క్లిష్టమైన గుండె ఆపరేషన్

Clock Of Nellore ( Nellore ) - అత్యాధునికి వైద్య సౌకర్యాలు, నిపుణులైన వైద్యులతో కొనసాగుతున్న నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో ( Medicover Hospital ) 15 ఏళ్ల బాలుడికి అరుదైన గుండె ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు అక్కడి వైద్యులు. జిల్లాలోని వెంకటాచలం మండలానికి చెందిన సాయి

గుర్తు పట్ట లేదా ? – ఈయనే కిరణ్ కుమార్

గుర్తు పట్ట లేదా ? – ఈయనే కిరణ్ కుమార్

Clock Of Nellore ( Nellore ) - డబ్బులు ఊరికే రావ్... అంటూ ఏ ఛానల్ లో చూసినా కనిపించే లలితా జ్యూయలరీ అధినేత కిరణ్ కుమార్ రోడ్డు పక్కన ఉండే ఓ బండిపై ఉదయం టిఫిన్ తింటూ కనిపించగా కొందరు చూసి అవాక్కయ్యారు. కోట్లకు అధిపతి అయిన