ముందస్తు జాగ్రత్తలతో ఆస్తమాను అదుపులో ఉంచుకోవచ్చు : మెడికవర్ వైద్యులు
Clock Of Nellore ( Nellore ) - ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం... పేరు ఏదైనా సమస్య మాత్రం ఒక్కటే. అది ఊపిరి కోసం ఉక్కిరిబిక్కిరి అయిపోవడం. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఎక్కడా ఒక చోట కుదురుగా కూర్చోలేం. స్థిమితంగా నిల్చోలేం. హాయిగా స్వేచ్చగా గాలి పీల్చుకోలేం. మొత్తంగా ఆస్తమా జబ్బు