1. Home
  2. politics

Category: ఆంధ్ర ప్రదేశ్

జిల్లా నాయకత్వం ఆమోదిస్తేనే టిడిపిలోకి కోటంరెడ్డి : ఇప్పటి వరకూ ఆచర్చే రాలేదన్న అజీజ్

జిల్లా నాయకత్వం ఆమోదిస్తేనే టిడిపిలోకి కోటంరెడ్డి : ఇప్పటి వరకూ ఆచర్చే రాలేదన్న అజీజ్

Clock Of Nellore ( Nellore ) - తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పుకుంటున్నారు తప్పితే ఆ విషయం ఇంత వరకూ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ వద్ద చర్చకే రాలేదని తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు

నెల్లూరు కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం : నష్టం ఏమీ లేదన్న కలెక్టర్

నెల్లూరు కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం : నష్టం ఏమీ లేదన్న కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని కలెక్టరేట్ లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. రెండో శనివారం శెలవు దినం కావడంతో సిబ్బంది ఎవ్వరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కలెక్టర్ కార్యాలయ భవనం పడమరవైపు ఉండే వాడుకలో

ఒంగోలు ఎంపి మాగుంట కుమారుడు రాఘవరెడ్డి అరెస్ట్

ఒంగోలు ఎంపి మాగుంట కుమారుడు రాఘవరెడ్డి అరెస్ట్

Clock Of Nellore ( Delhi ) - దేశ వ్యాప్తంగా సంచలనం సృష్ఠిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు రోజు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు సంభందించి మరో ప్రముఖ వ్యక్తిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఒంగోలు వైసీపి ఎంపి

రేపే SSLV – D2 రాకెట్ ప్రయోగం : చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో ఛైర్మైన్ పూజలు

రేపే SSLV – D2 రాకెట్ ప్రయోగం : చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో ఛైర్మైన్ పూజలు

Clock Of Nellore ( Srihari Kota ) - భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) శుక్రవారం SSLV – D2 రాకెట్ ను ప్రయోగించనుంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి SSLV – D2

ఏపిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా : షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్

ఏపిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా : షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్

Clock Of Nellore ( Amaravathi ) - ఆంధ్రప్రదేశ్ లో 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇందులో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. నెల్లూరు - ప్రకాశం - చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయ స్థానాలతో పాటూ

రూరల్ అభ్యర్ధిని నేనే… దమ్ముంటే కాస్కో… కోటంరెడ్డికి ఆదాల సవాల్

రూరల్ అభ్యర్ధిని నేనే… దమ్ముంటే కాస్కో… కోటంరెడ్డికి ఆదాల సవాల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైసీపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నావా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆదాల స్పందించారు. రూరల్ వైసీపి అభ్యర్ధిగా తానే

చంద్రబాబు ట్రాప్ లో కోటంరెడ్డి : రూరల్ ప్రజలంతా వైసీపి వైపేనన్న మంత్రి కాకాణి

చంద్రబాబు ట్రాప్ లో కోటంరెడ్డి : రూరల్ ప్రజలంతా వైసీపి వైపేనన్న మంత్రి కాకాణి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఫోన్ ట్యాపింగ్ అయిందని కోటంరెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు రామశివారెడ్డి

ఊపిరి ఉన్నంత వరకూ శ్రీధర్ రెడ్డితోనే : స్పష్టం చేసిన మేయర్, కార్పొరేటర్లు

ఊపిరి ఉన్నంత వరకూ శ్రీధర్ రెడ్డితోనే : స్పష్టం చేసిన మేయర్, కార్పొరేటర్లు

Clock Of Nellore ( Nellore ) - తమ దేహంలో ఊపిరి ఉన్నంత వరకూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోనే పయనిస్తామని నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి, పలువురు కార్పొరేటర్లు స్పష్టం చేశారు. గురువారం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల

పోటీ చేస్తాడా లేదా అనే అనుమానం ? : ఆదాలపై కోటంరెడ్డి విమర్శలు

పోటీ చేస్తాడా లేదా అనే అనుమానం ? : ఆదాలపై కోటంరెడ్డి విమర్శలు

Clock Of Nellore ( Nellore ) - 2019 ఎన్నికల సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి అభ్యర్ధిగా బి - ఫారం తీసుకుని నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ చేస్తూ చివరి నిముషంలో హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యి జగన్మోహన్ రెడ్డి చేత వైసీపి కండువా కప్పుకున్న ఆదాల

విచారణకు భయమెందుకు ? : ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోటంరెడ్డి

విచారణకు భయమెందుకు ? : ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - తన ఫోన్ ట్యాపింగ్ అయిందని తాను స్వయంగా ఆధారాలతో సహా నిరూపిస్తే విచారణ జరిపించేందుకు ప్రభుత్వానికి భయమెందుకని నెల్లూరు రూరల్ వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. తన ఫోన్ ట్యాపింగ్ పై బుధవారం కేంద్ర