1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

ముఖ్యమంత్రి సంతకానికి కూడా విలువలేదా ? : మాక్ అసెంబ్లీలో కోటంరెడ్డి

ముఖ్యమంత్రి సంతకానికి కూడా విలువలేదా ? : మాక్ అసెంబ్లీలో కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - సాక్షాత్తూ ముఖ్యమంత్రి సంతకానికే విలువలేకపోతే ఎలా అని నెల్లూరు రూరల్ వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులోని తన కార్యాలయంలో మాక్ అసెంబ్లీ నిర్వహించి బుధవారం అసెంబ్లీలో జరిగిన పరిణాలను ప్రదర్శించారు. ఈ మాక్ అసెంబ్లీకి

ఈ ప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా డిస్మిస్ చేస్తారు : ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈ ప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా డిస్మిస్ చేస్తారు : ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Clock Of Nellore ( Amaravathi ) - శాసనసభలో తన పట్ల కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించారని చివరకు తాను పట్టుకుని ఉన్న ప్లకార్డును కూడా చించివేశారని నెల్లూరు రూరల్ వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. స్పీకర్ వారిని నిలువరించాల్సింది పోయి

ఫేస్ బుక్ పోస్టింగ్ : నెల్లూరులో యువకుడి అరెస్ట్

ఫేస్ బుక్ పోస్టింగ్ : నెల్లూరులో యువకుడి అరెస్ట్

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల వెంకట లక్ష్మిని కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టారన్న ఆరోపణలతో నెల్లూరుకు చెందిన వెంకట సాయి మనోజ్ అలియాస్ బాబీ భగత్ అనే యువకుడ్ని బాలాజీ నగర్ పోలీసులు బుధవారం

అసెంబ్లీలో హై డ్రామా : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సస్పెన్షన్

అసెంబ్లీలో హై డ్రామా : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సస్పెన్షన్

Clock Of Nellore ( Amaravathi ) - అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం సభలో హై డ్రామా నడిచింది. తమ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని నెల్లూరు రూరల్ వైసీపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సభలో నిరసన తెలియజేశారు. ఉదయం 9 గంటలకు సమస్యలతో

అంతరాత్మాను సారం ఎమ్మెల్సీ ఓటు వేస్తా : స్పష్టం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

అంతరాత్మాను సారం ఎమ్మెల్సీ ఓటు వేస్తా : స్పష్టం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Amaravathi ) - సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వద్ద ప్లకార్జు చేత బూని బడ్జెట్ సమావేశాలకు వెళ్లిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడారు. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను అంతరాత్మ ప్రభోధం

సమస్యలపై అమరావతిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన గళం

సమస్యలపై అమరావతిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన గళం

Clock Of Nellore ( Amaravathi ) - తన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాజధాని అమరావతిలో వినూత్నంగా నిరసన తెలియజేశారు నెల్లూరు రూరల్ వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వెలగపూడిలో ఆయన ప్లకార్డు చేతబట్టి పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లారు. ఆయనకు

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యేలు

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Nellore ) - అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు ప్రకటించిన నెల్లూరు రూరల్, వెంకటగిరి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డిలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. పార్టీపై తిరుగుబాటు నేపద్యంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు

ఈనెల 16న తేలనున్న MLC ఫలితాలు : వైసీపి గెలిస్తే చరిత్రే !

ఈనెల 16న తేలనున్న MLC ఫలితాలు : వైసీపి గెలిస్తే చరిత్రే !

Clock Of Nellore ( Buero Report ) - ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తిరుపతిలోని రెండు పోలింగ్ బూత్ లలో మాత్రమే ఇవాళ రీ పోలింగ్ సాగుతుంది. మొత్తంగా చూస్తే ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లే. ఈనెల 16వ

పసి మొగ్గలపై మృగాళ్ల అఘాయిత్యాలు : నెల్లూరుజిల్లాలో వెలుగు చూసిన దారుణాలు

పసి మొగ్గలపై మృగాళ్ల అఘాయిత్యాలు : నెల్లూరుజిల్లాలో వెలుగు చూసిన దారుణాలు

Clock Of Nellore ( Saidapuram & Kovur ) - అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు మృగాళ్లు. మంగళవారం ఒక్క రోజే నెల్లూరుజిల్లాలో రెండు సంఘటన వెలుగు చూశాయి. ఓ యువకుడు ప్రేమ పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేయగా మరో సంఘటనలో మైనర్ బాలికను

మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతి : నివాళులు అర్పించిన నేతలు

మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతి : నివాళులు అర్పించిన నేతలు

Clock Of Nellore ( Atmakur ) - దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మొదటి వర్ధంతి కార్యక్రమం మంగళవారం నెల్లూరుజిల్లాలోని వారి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో జరిగింది. మేకపాటి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి