1. Home
  2. అంతర్జాతీయం

Category: ఆంధ్ర ప్రదేశ్

ఈనెల 10న SSLV – D2 రాకెట్ ప్రయోగం : శ్రీహరికోటలో సర్వం సిద్ధం

ఈనెల 10న SSLV – D2 రాకెట్ ప్రయోగం : శ్రీహరికోటలో సర్వం సిద్ధం

Clock Of Nellore ( Srihari Kota ) - భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) మరో రాకెట్ ప్రయోగానికి సన్నద్ధమైంది. ఈనెల 10వ తేదీనా ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి SSLV - D2

ప్రజా సమస్యలపై ఇక పోరాటమే : కార్యాచరణను ప్రకటించిన వైసీపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

ప్రజా సమస్యలపై ఇక పోరాటమే : కార్యాచరణను ప్రకటించిన వైసీపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోం శాఖకు తాను లేఖ రాసినట్లు నెల్లూరు రూరల్ వైసిపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని తన కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అపాయింట్ మెంట్ లభిస్తే

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు : చెన్నైకు తరలింపు

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు : చెన్నైకు తరలింపు

Clock Of Nellore ( Udayagiri ) - నెల్లూరుజిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. గత అర్ధరాత్రి ఆయన ఆత్మకూరులో ఉండగా స్వల్ప గుండెపోటుకు గురైనారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆయన్ను నెల్లూరులోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ప్రాధమిక

మెడికవర్ లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం : సంతోషం పంచుకున్న క్యాన్సర్ ను జయించినవారు

మెడికవర్ లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం : సంతోషం పంచుకున్న క్యాన్సర్ ను జయించినవారు

Clock Of Nellore ( Nellore ) - ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో క్యాన్సర్ ను జయించిన పేషెంట్స్ ను మరియు వారిని సంరక్షించిన కుటుంబ సభ్యులకు శనివారం సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ హిమావతి

సరైన జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదు : అపోలో వైద్యుల వెల్లడి

సరైన జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదు : అపోలో వైద్యుల వెల్లడి

శనివారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన అవసరం క్యాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభతరం 2022లో దేశవ్యాప్తంగా 20 లక్షల క్యాన్సర్ కేసులు Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రపంచ క్యాన్సర్

శ్రీధర్ రెడ్డి ఎస్వీఆర్ ను మించిన మహా నటుడు : విమర్శించిన అనీల్

శ్రీధర్ రెడ్డి ఎస్వీఆర్ ను మించిన మహా నటుడు : విమర్శించిన అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సినిమా రంగంలో ఉండి ఉంటే ఎస్వీ రంగారావును మించి మహా నడుడు అయి ఉండే వారని మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ విమర్శించారు. లేనిది

మార్చి 22న సిఎం నెల్లూరు పర్యటన : వివరాలు వెల్లడించిన కలెక్టర్ చక్రధర్ బాబు

మార్చి 22న సిఎం నెల్లూరు పర్యటన : వివరాలు వెల్లడించిన కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Nellore ) - వచ్చే ఉగాది రోజున జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి గృహాల ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని ఆలోగా 16 వేల గృహాలు పూర్తి చేసేందుకు అందరూ సమన్వయంతో ముమ్మరంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్

కోటంరెడ్డిది ఫోన్ ట్యాపింగ్ కాదు… మ్యాన్ ట్యాపింగ్… మంత్రి కాకాణి మండిపాటు

కోటంరెడ్డిది ఫోన్ ట్యాపింగ్ కాదు… మ్యాన్ ట్యాపింగ్… మంత్రి కాకాణి మండిపాటు

Clock Of Nellore ( Nellore ) - పార్టీ మారాలనే నిర్ణయం కోటంరెడ్డి వ్యక్తిగతం.. వైసీపీపై బురద జల్లడం కోటంరెడ్డి మానుకోవాలన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇన్ని రోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదు.. ఆడియో రికార్డు అని కోటంరెడ్డికి తెలుసన్నారు. ఫోన్ రికార్డింగ్

తమ్ముడు అనీల్… నమ్మక ద్రోహం అంటే బాధేస్తుంది… కోటంరెడ్డి స్పందన

తమ్ముడు అనీల్… నమ్మక ద్రోహం అంటే బాధేస్తుంది… కోటంరెడ్డి స్పందన

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రాజకీయం వేడెక్కింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వంత పార్టీ పై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. తనపై నిఘా పెట్టారని, తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు కోటంరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి

నెల్లూరు రూరల్ వైసీపి ఇంఛార్జ్ గా ఆదాల : ప్రకటించిన సజ్జల రామకృష్ణారెడ్డి

నెల్లూరు రూరల్ వైసీపి ఇంఛార్జ్ గా ఆదాల : ప్రకటించిన సజ్జల రామకృష్ణారెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గా నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రూరల్ నియోజకవర్గంలో ఇకపై పార్టీ బలోపేతానికై ఆదాల పూర్తి స్థాయిలో పనిచేయనున్నారు.