ఫేస్ బుక్ పోస్టింగ్ : నెల్లూరులో యువకుడి అరెస్ట్

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల వెంకట లక్ష్మిని కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టారన్న ఆరోపణలతో నెల్లూరుకు చెందిన వెంకట సాయి మనోజ్ అలియాస్ బాబీ భగత్ అనే యువకుడ్ని బాలాజీ నగర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీనిపై నెల్లూరు నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల వెంకట లక్ష్మిపై ఉద్దేశ్యపూర్వకంగా బాబీ భగత్ ఫేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టారని, దీనిపై వెంకట లక్ష్మి ఫిర్యాదు మేరకు ఐటి చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.

Read Previous

అసెంబ్లీలో హై డ్రామా : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సస్పెన్షన్

Read Next

సూళ్లూరుపేటలో దొంగల ముఠా హల్ చల్ : చోరీకి విఫలయత్నం

Leave a Reply

Your email address will not be published.