విపిఆర్ నివాసం వద్ద కోలాహలం : భారీగా తరలివస్తున్న నేతలు
Clock Of Nellore ( Nellore ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మార్చి 2వ తేదీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతు తెలియజేస్తూ వేల మంది ఆయన నివాసానికి తరలివస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక మంది