భార్య కళ్లెదుటే భర్త దారుణ హత్య : నెల్లూరులో దుండగుల కిరాతకం
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో ఇటీవల నేరాల సంఖ్య పెరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా హత్యా ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా ప్రసాద్ అనే వ్యక్తిని దుండగులు భార్య కళ్లెదుటే అతి కిరాతకంగా హత్య చేశారు. నెల్లూరు రామచంద్రాపురంలో నివాసం