1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

రామాయపట్నంలో పరిశ్రమల కార్యదర్శి : పోర్టు, పరిశ్రమల పరిశీలన

రామాయపట్నంలో పరిశ్రమల కార్యదర్శి : పోర్టు, పరిశ్రమల పరిశీలన

Clock Of Nellore ( Ramaya Patnam ) - నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లోని భూములను శుక్రవారం రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య శాఖల కార్యదర్శి ఎన్. యువరాజ్ పరిశీలించారు. తొలుత జిల్లా పర్యటనకు విచ్చేసిన పరిశ్రమల వాణిజ్య శాఖల కార్యదర్శి ఎన్. యువరాజ్ కు

MP మాగుంటకు అస్వస్థత : అపోలో హాస్పిటల్ లో గుండె బైపాస్ సర్జరీ

MP మాగుంటకు అస్వస్థత : అపోలో హాస్పిటల్ లో గుండె బైపాస్ సర్జరీ

Clock Of Nellore ( Chennai ) - ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అస్వస్థతకు గురైనారు. నిన్న చెన్నైలోని వారి నివాసంలో ఉండగా ఛాతి నొప్పి రాగా వెంటనే ఆయన్ను కుటుంబసభ్యులు అపోలో హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక పరీక్షలతో పాటూ యాంజియోగ్రామ్ పరీక్షలను

అమ్మవారి అలంకరణతో తల్లి మొక్కు తీర్చిన తనయుడు

అమ్మవారి అలంకరణతో తల్లి మొక్కు తీర్చిన తనయుడు

Clock Of Nellore ( Nellore ) - పోషించలేమంటూ తల్లిదండ్రులను ఇంటి నుండి గెంటేస్తున్న నేటి కాలంలో తల్లి మాటను శాసనంగా పాటిస్తున్నాడు నెల్లూరు నగరానికి చెందిన ఓ యువకుడు. ఎప్పుడో తాను పుట్టక ముందు అమ్మవారికి తల్లి మొక్కిన మొక్కును తీర్చి శభాష్ అనిపించుకున్నాడు ఈ

అంచనాల కమిటి సభ్యునిగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

అంచనాల కమిటి సభ్యునిగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

Clock Of Nellore ( Gudur ) - అసెంబ్లీలో మూడు ఆర్ధిక కమిటీలకు నూతన ఛైర్మైన్లను, సభ్యులను స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియమించారు. ప్రజా పద్దుల కమిటితో పాటూ అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు ఛైర్మైన్లతో పాటూ సభ్యులను నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీవారి రథ సప్తమి వేడుకల్లో ప్రశాంతిరెడ్డి

శ్రీవారి రథ సప్తమి వేడుకల్లో ప్రశాంతిరెడ్డి

Clock Of Nellore ( Tirumala ) - తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి రథ సప్తమి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా సాగాయి. తెల్లవారు జాము నుంచే ప్రారంభమైన వాహన సేవలు.. భక్తులను తరింపజేశాయి. రథ సప్తమి వేడుకల సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం

మెడికవర్ లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు : పోస్టర్ ఆవిష్కరించిన నుడా ఛైర్మైన్

మెడికవర్ లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు : పోస్టర్ ఆవిష్కరించిన నుడా ఛైర్మైన్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో ఈనెల 28వ తేదీ వరకూ మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధు రెడ్డి తెలియజేశారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని

దేశ వ్యాప్తంగా క్యాన్సర్ నివారణకు పోరాటం : అపోలో హాస్పిటల్స్ ప్రకటన

దేశ వ్యాప్తంగా క్యాన్సర్ నివారణకు పోరాటం : అపోలో హాస్పిటల్స్ ప్రకటన

నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో క్యాన్సర్ కు అధునాతన వైద్య సేవలు దేశ వ్యాప్తంగా క్యాన్సర్ నివారణకు శ్రీకారం చుట్టిన అపోలో హాస్పిటల్స్ క్యాన్సర్ ను గుర్తించదగిన వ్యాధుల జాబితాలో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి దేశ వ్యాప్తంగా క్యాన్సర్ రోగులుకు వైద్య

ఫ్యామిలీ కార్డు సేవలను సద్వినియోగం చేసుకోండి – మెడికవర్ హాస్పిటల్ వెల్లడి

ఫ్యామిలీ కార్డు సేవలను సద్వినియోగం చేసుకోండి – మెడికవర్ హాస్పిటల్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో తక్కువ ఫీజులతోనే ఖరీదైన పరీక్షలు, వైద్య సేవలు అందించేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి తెలియజేశారు. కేవలం 500

నెల్లూరు మెడికవర్ లో ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

నెల్లూరు మెడికవర్ లో ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో మహిళలకు ఉచితంగా గర్భాశయ ముఖ ద్వారపు క్యాన్సర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధురెడ్డి వెల్లడించారు. సామాజిక బాధ్యతలో భాగంగా క్యాన్సర్ పై అవగాహాన, నివారణే లక్ష్యంగా మెడికవర్

2025 న్యూ ఇయర్ స్పోర్ట్స్ థీమ్ క్యాలెండర్ : ఆవిష్కరించిన మంత్రి ఆనం

2025 న్యూ ఇయర్ స్పోర్ట్స్ థీమ్ క్యాలెండర్ : ఆవిష్కరించిన మంత్రి ఆనం

Clock Of Nellore ( Nellore ) - వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసే విధంగా పత్రికలు ముందుకెళ్లాలని, అలాంటి పత్రికలనే ప్రజలు ఆదరిస్తారని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. క్లాక్ ఆఫ్ నెల్లూరు పత్రిక ద్వారా రూపొందించిన 2025