1. Home
  2. Author Blogs

Author: Admin

Admin

వైసీపిలో చేరికలు… యువతను పార్టీలోకి ఆహ్వానించిన కోటంరెడ్డి

వైసీపిలో చేరికలు… యువతను పార్టీలోకి ఆహ్వానించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో పలువురు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపి విద్యార్ధి విభాగం నెల్లూరు నగర అధ్యక్షులు శేషు గౌడ్ ఆధ్వర్యంలో 21, 29 వ డివిజన్లకు

పిఆర్సీ చర్చలన్నీ నాటకమే… నెల్లూరులో ఓ ఉద్యోగి వినూత్న నిరసన

పిఆర్సీ చర్చలన్నీ నాటకమే… నెల్లూరులో ఓ ఉద్యోగి వినూత్న నిరసన

Clock Of Nellore ( Nellore ) - పీఆర్సీ సమస్య పరిష్కారం కాకుండానే చర్చలు సఫలమని ఉద్యోగ సంఘాలు ప్రకటించడం దారుణమని.. నెల్లూరులో న్యాయ శాఖ ఉద్యోగి సురేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి జరిగిన చర్చలు సఫలం కాదు, విఫలమంటూ.. ఆయన ఆదివారం జిల్లా

ముగిసిన ఉద్యోగుల పిఆర్సీ వివాదం… సిఎంతో జేఏసి నేతల భేటీ

ముగిసిన ఉద్యోగుల పిఆర్సీ వివాదం… సిఎంతో జేఏసి నేతల భేటీ

Clock Of Nellore ( Amaravathi ) - రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఉద్యోగుల పిఆర్సీ వివాదం సద్దు మణిగింది. మంత్రుల కమిటీలో ఉద్యోగ జేఏసి నేతల సుదీర్ఘ భేటీల అనంతరం ప్రభుత్వ ప్రతిపాదనలను జేఏసి నేతలు అంగీకరించి ఆదివారం ముఖ్యమంత్రి జగన్ తో భేటీ

గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత… రెండు రోజులు సంతాప దినాలు

గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత… రెండు రోజులు సంతాప దినాలు

Clock Of Nellore ( Mumbai ) - తొమ్మిది దశాబ్దాల జీవితం... రెండున్నర దశాబ్ధాలపాటు స్వరగాన యజ్ఞం... 36 భాషల్లో వేల పాటలు... నైటింగేల్‌ ఆప్‌ ఇండియా.. క్వీన్‌ ఆఫ్‌ మెలోడీ బిరుదులు... దేశంలోని అత్యున్నత పురస్కారాలన్నీ ఆమె ఒడిలోనే... ఇలా చెబుతూ పోతే గాన కోకిల లతా

బివిఎస్ బాలికల హైస్కూల్ ను అన్నీ విధాలా అభివృద్ధి చేస్తా… మంత్రి అనీల్

బివిఎస్ బాలికల హైస్కూల్ ను అన్నీ విధాలా అభివృద్ధి చేస్తా… మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నవాబుపేటలో ఉన్న బివిఎస్ బాలికల హైస్కూల్ ను అన్నీ విధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. శనివారం సాయంత్రం హైస్కూల్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హైస్కూల్

ఉద్యోగుల సమ్మె సైరన్ పై అప్రమత్తం… ముందస్తు చర్యలపై కలెక్టర్ సమీక్ష

ఉద్యోగుల సమ్మె సైరన్ పై అప్రమత్తం… ముందస్తు చర్యలపై కలెక్టర్ సమీక్ష

Clock Of Nellore ( Nellore ) - ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 6వ తేది అర్ధరాత్రి నుండి సమ్మె చేపడితే జిల్లాలోని ప్రజలకు ప్రభుత్వ పరంగా అవసరమైన అత్యవసర సేవలను అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్

సర్వేపల్లిని నెల్లూరులో కాక కడపలో కలుపుతారా… ఎద్దేవా చేసిన సోమిరెడ్డి

సర్వేపల్లిని నెల్లూరులో కాక కడపలో కలుపుతారా… ఎద్దేవా చేసిన సోమిరెడ్డి

Clock Of Nellore ( Kasumuru ) - 30 నెలలుగా చేసిన అభివృద్ధి ఏమీ లేక ఇప్పుడే సర్వేపల్లిని ఏదో ఉద్దరించినట్లు ఊరేగింపులు చేయించుకుంటూ, పూలమాలలు వేయించుకుంటూ హంగామా చేసుకోవడం హస్యాస్పదంగా ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ

జగనన్న వరం – జన నీరాజనం… సర్వేపల్లిలో రైతుల ర్యాలీ

జగనన్న వరం – జన నీరాజనం… సర్వేపల్లిలో రైతుల ర్యాలీ

Clock Of Nellore ( Manubolu ) - సర్వేపల్లి నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలపకుండా నెల్లూరుజిల్లాలోనే కొనసాగిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" పేరిట వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో

పలు డివిజన్లలో మంత్రి అనీల్ పర్యటన… ప్రజా హక్కు నిర్వహణ

పలు డివిజన్లలో మంత్రి అనీల్ పర్యటన… ప్రజా హక్కు నిర్వహణ

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరులోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. 14వ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్, ఏసి నగర్, శ్రీనగర్, గిరిజన కాలనీల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకుని

మెరుగు పేరుతో బంగారంతో ఉడాయింపు… నాయుడుపేటలో సంఘటన

మెరుగు పేరుతో బంగారంతో ఉడాయింపు… నాయుడుపేటలో సంఘటన

Clock Of Nellore ( Naidupet ) - బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామని ఓ మహిళను నమ్మించి అదే ఆభరణాలతో ఉడాయించింది ఓ దొంగల ముఠా. నెల్లూరుజిల్లా నాయుడుపేట పట్టణంలోని భారత్ నగర్ లో నివాసముండే శాఖమూరి రాజమ్మ నివాసం వద్దకు వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు బంగారు