ఆయుష్, న్యాయశాఖ ఖాళీల భర్తీపై కేంద్రాన్ని ప్రశ్నించిన నెల్లూరు ఎంపి ఆదాల
Clock Of Nellore ( Delhi ) - వృద్ధుల జనాభా కోసం ఆయుష్ తీసుకున్న చర్యలు ఏమిటని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ రాతపూర్వకంగా సమాధానమిస్తూ దేశంలో కోవిడ్ - 19 మహమ్మారి తర్వాత