నెల్లూరుజిల్లాలో 22 మంది విఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి…
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా రెవెన్యూ శాఖలో 22 మంది విఆర్వో లకు పదోన్నతి కల్పిస్తూ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విఆర్వో లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి