షుగర్ ఫ్యాక్టరీ రైతులకు త్వరలోనే పరిష్కారం : హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
Clock Of Nellore ( Kovur ) - కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోవూరు గ్రామాభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఆమె కోవూరు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి