1. Home
  2. Author Blogs

Author: Admin

Admin

54 బైకులు, 4 ఆటోలు, 2 కార్లు స్వాధీనం : నెల్లూరులో నిర్భంధ తనిఖీలు

54 బైకులు, 4 ఆటోలు, 2 కార్లు స్వాధీనం : నెల్లూరులో నిర్భంధ తనిఖీలు

Clock Of Nellore ( Nellore ) - నేరాలు, అసాంఘీక కార్యకలాపాల నివారణే లక్ష్యంగా నెల్లూరు పోలీసులు పనిచేస్తున్నారు. నెల్లూరు నగరంలో ఇటీవల వరుసగా హత్యలు జరిగిన నేపద్యంలో పోలీసులు నిఘాను మరింత పెంచారు. ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారు జామున నెల్లూరు భగత్ సింగ్ కాలనీ

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఎంపి వేమిరెడ్డి

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఎంపి వేమిరెడ్డి

Clock Of Nellore ( Delhi ) - రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. టీడీపీ ఎంపీలతో కలిసి చంద్రబాబు కేంద్రమంత్రులను కలిశారు. ఈ మేరకు రాష్ట్రానికి వివిధ అంశాలపై ఆయన కేంద్రమంత్రులకు

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వై.ఓ. నందన్

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వై.ఓ. నందన్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ గా వై.ఓ. నందన్ నియమితులైనారు. ఈయన ప్రస్తుతం ఇక్కడే అదనపు కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కమిషనర్ గా ఉన్న సూర్యతేజ బదిలీ కావడంతో ఇంఛార్జ్ బాధ్యతలను అదనపు కమిషనర్ గా

రొట్టెల పండుగ నాటికి ముఖ ద్వారాల పనులు పూర్తి : ఎమ్మెల్యే కోటంరెడ్డి

రొట్టెల పండుగ నాటికి ముఖ ద్వారాల పనులు పూర్తి : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో ప్రసిద్ధిగాంచిన బారా షహీద్ దర్గా ముఖ ద్వారాల పనులు జూలై నెలలో జరిగే రొట్టెల పండుగ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. అధికారులు, ముస్లిం మత

విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం : కోవూరులో అక్షర దీపం కార్యక్రమానికి శ్రీకారం

విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం : కోవూరులో అక్షర దీపం కార్యక్రమానికి శ్రీకారం

Clock Of Nellore ( Kovur ) - సంపూర్ణ అక్షరాస్యత ద్వారానే సామాజిక మార్పు సాధ్యమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కోవూరు గ్రామంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో జిల్లా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటి మొబిలైజర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి

మెడికవర్ సేవలు అమోఘం : కొనియాడిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్

మెడికవర్ సేవలు అమోఘం : కొనియాడిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్

Clock Of Nellore ( Nellore ) - సామాజిక సేవలో మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం ముందుండి అనేక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని నెల్లూరుజిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అన్నారు. మెడికవర్ హాస్పిటల్ సంస్థ తరపున ఛైర్మైన్ డాక్టర్ అనీల్ కృష్ణారెడ్డి సూచనలతో పోలీసు శాఖకు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్

3 నెలల్లోగా పొదలకూరు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

3 నెలల్లోగా పొదలకూరు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని పొదలకూరు రోడ్డు నిర్మాణ పనులు మూడు నెలల్లోగా పూర్తి చేస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైన్ల నిర్మాణానికి సోమవారం ఆయన శంఖుస్థాపన చేశారు. 36 లక్షలతో చేపట్టే

కాలేయం అత్యంత ముఖ్యమైన అవయవం : మెడికవర్ వైద్యులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి

కాలేయం అత్యంత ముఖ్యమైన అవయవం : మెడికవర్ వైద్యులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కాలేయమని, అలాంటి ముఖ్యమైన కాలేయాన్ని కాపాడుకుని, జీవితాన్ని రక్షించుకోవాలని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సూచించారు. ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా శనివారం మెడికవర్ హాస్పిటల్ లో జరిగిన

నమ్మకంగా ఉంటూ బంగారంతో ఉడాయింపు : అరెస్ట్ చేసిన పోలీసులు

నమ్మకంగా ఉంటూ బంగారంతో ఉడాయింపు : అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - బంగారు ఆభరణాల తయారీ షాపులో నమ్మకంగా పనిచేస్తూ 130 గ్రాముల బంగారంతో ఉడాయించిన కేటుగాడ్ని నెల్లూరు సంతపేట పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 5లక్షలా 40వేల రూపాయల విలువైన 108 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు.

రైతులకు 80 శాతం సబ్సిడీతో కిసాన్ డ్రోన్లు : వెల్లడించిన జేసీ కార్తీక్

రైతులకు 80 శాతం సబ్సిడీతో కిసాన్ డ్రోన్లు : వెల్లడించిన జేసీ కార్తీక్

Clock Of Nellore ( Nellore ) - వ్యవసాయ రంగంలో డ్రోన్‌ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలని నెల్లూరుజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ పిలుపునిచ్చారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో వ్యవసాయంలో కిసాన్‌ డ్రోన్ల వినియోగం - ఉపయోగాలపై జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.