1. Home
  2. Author Blogs

Author: Admin

Admin

మామిడి పండ్లలో కాల్షియం కార్బైడ్ : తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

మామిడి పండ్లలో కాల్షియం కార్బైడ్ : తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

Clock Of Nellore ( Nellore ) - ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున మామిడి పండ్లను కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపద్యంలో విక్రయ దారులు మామిడి పండ్లను మగ్గించేందుకు కాల్షియం కార్బైడ్ అనే రసాయనాన్ని వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు

రేపే నెల్లూరు రూరల్ లో మహాద్భుత ఘట్టానికి ఆవిష్కరణ…

రేపే నెల్లూరు రూరల్ లో మహాద్భుత ఘట్టానికి ఆవిష్కరణ…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ లో రేపు ( 15-05-2025 - గురువారం ) మహాద్భుతం ఆవిష్కారం కాబోతుంది. ఇప్పటి వరకూ భారతదేశంలో ఎక్కడా లేని అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. చెప్పిన విధంగానే 60

మెడికవర్ లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం : కేక్ కట్ చేసిన డాక్టర్ ధీరజ్ రెడ్డి

మెడికవర్ లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం : కేక్ కట్ చేసిన డాక్టర్ ధీరజ్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, నర్సింగ్ విభాగం హెడ్ శైలజ,

ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ మేయర్ భానుశ్రీ జన్మదిన వేడుకలు

ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ మేయర్ భానుశ్రీ జన్మదిన వేడుకలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్, తెలుగుదేశం పార్టీ నాయకురాలు నందిమండలం భానుశ్రీ జన్మదిన వేడుకలు బుధవారం నెల్లూరులోని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఆపార్టీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స : 5 ఏళ్ల చిన్నారికి పునర్ జన్మ

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స : 5 ఏళ్ల చిన్నారికి పునర్ జన్మ

అపోలో హాస్పిటల్ 5 ఏళ్ల బాలికకు అరుదైన శస్త్ర చికిత్స కీ హోల్ పద్దతిలో మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించిన వైద్యులు నెల్లూరులో మొట్ట మొదటి సారిగా విజయవంతంగా చేసిన అపోలో వైద్యులు అపోలో హాస్పిటల్ లో అధునాతనమైన వైద్య పరికరాలు వివరాలు వెల్లడించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్,

ముందస్తు జాగ్రత్తలతో ఆస్తమాను అదుపులో ఉంచుకోవచ్చు : మెడికవర్ వైద్యులు

ముందస్తు జాగ్రత్తలతో ఆస్తమాను అదుపులో ఉంచుకోవచ్చు : మెడికవర్ వైద్యులు

Clock Of Nellore ( Nellore ) - ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం... పేరు ఏదైనా సమస్య మాత్రం ఒక్కటే. అది ఊపిరి కోసం ఉక్కిరిబిక్కిరి అయిపోవడం. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఎక్కడా ఒక చోట కుదురుగా కూర్చోలేం. స్థిమితంగా నిల్చోలేం. హాయిగా స్వేచ్చగా గాలి పీల్చుకోలేం. మొత్తంగా ఆస్తమా జబ్బు

పేదరిక నిర్మూలనే ధ్యేయం : నెల్లూరుజిల్లాలో పెన్షన్లు పంపిణీ చేసిన సిఎం చంద్రబాబు

పేదరిక నిర్మూలనే ధ్యేయం : నెల్లూరుజిల్లాలో పెన్షన్లు పంపిణీ చేసిన సిఎం చంద్రబాబు

Clock Of Nellore ( Atmakur ) - పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరుజిల్లాలో ఆయన గురువారం సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు బీసీ గురుకుల పాఠశాల వద్ద ఏర్పాటు

అప్రమత్తంగా ఉంటే మలేరియాను జయించవచ్చు : సూచించిన మెడికవర్ వైద్యులు

అప్రమత్తంగా ఉంటే మలేరియాను జయించవచ్చు : సూచించిన మెడికవర్ వైద్యులు

Clock Of Nellore ( Nellore ) - దోమల ద్వారా వ్యాపించే అంటు వ్యాధి మలేరియా అని, మలేరియా సోకితే అప్రమత్తంగా ఉండాలని లేదంటే కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతుందని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్స్ డాక్టర్ పెంచల ప్రసాద్, డాక్టర్

నెల్లూరు మేయర్ స్రవంతితో నూతన కమిషనర్ నందన్ భేటీ

నెల్లూరు మేయర్ స్రవంతితో నూతన కమిషనర్ నందన్ భేటీ

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర పాలక సంస్థ నూతన కమిషనర్ గా నియమితులయ్యి బాధ్యతలు స్వీకరించిన వై.ఓ. నందన్ గురువారం మేయర్ స్రవంతిని మర్యాద పూర్యకంగా కలిశారు. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ కు వెళ్లిన కమిషనర్ నందన్... మేయర్

పిల్లలతో సహా మహిళ అదృశ్యం : గాలిస్తున్న ఆత్మకూరు పోలీసులు

పిల్లలతో సహా మహిళ అదృశ్యం : గాలిస్తున్న ఆత్మకూరు పోలీసులు

Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జేఆర్ పేటలో నివాసం ఉండే సాలగ్రామ శాంతి కుమారి అనే వివాహిత అదృశ్యమైంది. కుటుంబ విషయాల్లో మనస్థాపానికి చెందిన శాంతి కుమారి ఇద్దరు పిల్లలైన 6ఏళ్ల కాశీ విశ్వనాథం, జాహృతితో కలిసి ఇంట్లో నుండి