1. Home
  2. Kovur Mla Vemireddy Prasanthi Reddy

Tag: Kovur Mla Vemireddy Prasanthi Reddy

ప్రసన్నా… నీ అవినీతి చిట్టా విప్పుతా… జాగ్రత్త… ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హెచ్చరిక

ప్రసన్నా… నీ అవినీతి చిట్టా విప్పుతా… జాగ్రత్త… ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హెచ్చరిక

Clock Of Nellore ( Buchi ) - చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అక్రమ కేసుల భయం లేకుండా గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేసి చూపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి

మంత్రి దుర్గేష్ తో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి భేటీ : పర్యాటక అభివృద్ధిపై చర్చ

మంత్రి దుర్గేష్ తో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి భేటీ : పర్యాటక అభివృద్ధిపై చర్చ

Clock Of Nellore ( Venkatagiri ) - కోవూరు నియోజకవర్గంలో ఉన్న వివిధ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు సహకరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్‌ దృష్టికి తీసుకువెళ్లారు. వెంకటగిరి పోలేరమ్మ జాతరకు విచ్చేసిన మంత్రిని.. వెంకటగిరిలోని తెలుగుగంగ గెస్ట్‌

విజయవాడ వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటన : మంత్రికి చెక్కు అందజేత

విజయవాడ వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటన : మంత్రికి చెక్కు అందజేత

Clock Of Nellore ( Vijayawada ) - వరద భీభత్సానికి గురై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడ వరద బాధిత కుటుంబాలకు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బాసటగా నిలుస్తున్నారు. మూడో రోజు 54వ డివిజన్‌లో మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలపై తెలుసుకున్నారు. ప్రతి

క్యాన్సర్‌ రహిత కోవూరు నియోజకవర్గమే లక్ష్యం : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

క్యాన్సర్‌ రహిత కోవూరు నియోజకవర్గమే లక్ష్యం : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

Clock Of Nellore ( Indukuru Peta ) - క్యాన్సర్‌ రహిత కోవూరు నియోజకవర్గమే లక్ష్యంగా ఉచితంగా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో విపిఆర్‌ ఫౌండేషన్‌, టిటిడి స్విమ్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్‌

ప్రజా నాయకురాలు… కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి అభినందనల వెల్లువ

ప్రజా నాయకురాలు… కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి అభినందనల వెల్లువ

Clock Of Nellore ( Nellore ) - కోవూరు నియోజకవర్గానికి తొలి మహిళా శాసనసభ్యురాలిగా ఘన విజయం సాధించిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కోవూరు ఆర్య వైశ్య సంఘ మహిళా విభాగ కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని విపిఆర్‌ నివాసానికి చేరుకున్న

బక్రీద్ ఏర్పాట్లపై కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అధికారులతో సమీక్ష

బక్రీద్ ఏర్పాట్లపై కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అధికారులతో సమీక్ష

Clock Of Nellore ( Nellore ) - ముస్లింలకు పరమ పవిత్రమైన బక్రీద్‌ సందర్భంగా నియోజకవర్గవ్యాప్తంగా అన్ని మండలాల్లో వసతులు కల్పించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశించారు. శుక్రవారం నెల్లూరు మాగుంట లే అవుట్‌లోని వారి కార్యాలయంలో నియోజకవర్గ మండలాల ఎంపీడీవోలు, ఇతర అధికారులు, ముస్లిం, మైనార్టీ

ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి శుభాకాంక్షలు : భారీగా తరలివస్తున్న కోవూరు ప్రజలు

ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి శుభాకాంక్షలు : భారీగా తరలివస్తున్న కోవూరు ప్రజలు

Clock Of Nellore ( Nellore ) - కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కలిసేందుకు నాయకులు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ తరుణంలో నెల్లూరులోని వి.పి.ఆర్‌ నివాసం కోలాహలంగా మారింది. గురువారం కొడవలూరు మండలం రెడ్డిపాలెం, మానేగుంటపాడు గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో వ్యవసాయ అధికారుల భేటీ

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో వ్యవసాయ అధికారుల భేటీ

Clock Of Nellore ( Kovur ) - కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గురువారం నియోజకవర్గ వ్యవసాయ అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. నెల్లూరులోని వారి నివాసానికి చేరుకున్న వ్యవసాయశాఖ ఏడీ డి.సుజాత, ఏవో మేరి కమల, నాగార్జున తదితరులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో ప్రత్యేకంగా భేటీ