ప్రతీ ధాన్యపు గింజా కొనుగోలు చేస్తాం : నెల్లూరులో స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల
Clock Of Nellore ( Kovur ) - నెల్లూరు జిల్లా రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన కోవూరు మండలం, ఇనమడుగు గ్రామంలో నిర్వహించిన