టిడిపి గూటికి కోటంరెడ్డి : కార్యకర్తలతో కలిసి భారీగా చంద్రబాబు వద్దకు పయనం
Clock Of Nellore ( Nellore ) - వైసీపి సేవా దళ్ రాష్ట్ర అధ్యక్షులు, నెల్లూరు రూరల్ వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో