మాదరాజు గూడూరులో గడప గడపకు కార్యక్రమాన్ని ప్రారంభించిన కోటంరెడ్డి
Clock Of Nellore ( Nellore Rural ) - గడచిన 40 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం మాదరాజు గూడూరులో పర్యటించారు. స్థానికంగా ఉన్న పల్లిపాళెం గ్రామం నుండి మొదలైన ఈ