టిడిపి కార్యకర్తలారా… మీరు కూడా ఆలోచించండి : విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే అనీల్
Clock Of Nellore ( Nellore ) - నాలుగేళ్లుగా ఎక్కడున్నాడో కూడా తెలియని వ్యక్తి ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ వస్తున్నారని ఇద్దరు వ్యక్తులు నెల్లూరులో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారని అలాంటి వారు కావాలో... నిత్యం మీతోనే ఉండే తాను కావాలో ఆలోచించుకోవాలని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ