సమస్యలు వింటూ… నమోదు చేసుకుంటూ… ముందుకెళ్తున్న కోటంరెడ్డి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ, మిగిలిన వాటిని