గడప గడపకూ కోటంరెడ్డి : ప్రజలకు ఆప్యాయ పలకరింపు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం 28వ డివిజన్ లోని హౌసింగ బోర్డు కాలనీలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గూర్చి వివరించారు. అలాగే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెక్కా అహల్య, నేతలు చెక్కా సాయి సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అందుబాటులోకి లివర్ క్లినిక్

Read Next

నటుడు తారకరత్నకు గుండెపోటు : తప్పిన ప్రాణాపాయం

Leave a Reply

Your email address will not be published.