ముగిసిన వైసీపి అభ్యర్ధుల ఎమ్మెల్సీ నామినేషన్లు : చిత్తూరులో భారీ ఊరేగింపు
Clock Of Nellore ( Chittore ) - తూర్పు రాయలసీమ పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంభందించి వైసీపి అభ్యర్ధులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. పట్టభధ్రుల నియోజకవర్గ అభ్యర్ధి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్ధి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరూ