ఈనెల 25న సమస్యలపై సమరం : వెల్లడించిన వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25వ తేదీనా నెల్లూరులోని తన కార్యాలయంలో నిరసన ధర్నా నిర్వహిస్తున్నట్లు నెల్లూరు రూరల్ వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం