ఆత్మకూరు ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం – కోడ్ అమల్లోకొచ్చిందన్న కలెక్టర్

ఆత్మకూరు ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం – కోడ్ అమల్లోకొచ్చిందన్న కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు వెల్లడించారు. గురువారం నెల్లూరులోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న తిక్కన భవన్

ఆమంచర్లలో కొనసాగుతున్న కోటంరెడ్డి గడప గడపకు ప్రభుత్వం…

ఆమంచర్లలో కొనసాగుతున్న కోటంరెడ్డి గడప గడపకు ప్రభుత్వం…

Clock Of Nellore ( Nellore Rural ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 46వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఆమంచర్ల పంచాయితీలోని సిద్దవరప్పాడు, సేవాజ్యోతి కాలనీ, మట్టెంపాడు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి...

చెత్త సేకరిస్తేనే పన్నులు చెల్లించండి : స్పష్టం చేసిన మాజీ మంత్రి అనీల్

చెత్త సేకరిస్తేనే పన్నులు చెల్లించండి : స్పష్టం చేసిన మాజీ మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) - కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటికి వచ్చి చెత్తను సేకరించకుండానే పన్నులు వసూలు చేస్తున్నారని తన దృష్ఠికి వచ్చిందని ఇకపై చెత్త సేకరిస్తేనే పన్నులు చెల్లించాలని మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

వచ్చే నెల 23న ఆత్మకూరు ఉప ఎన్నిక… షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

వచ్చే నెల 23న ఆత్మకూరు ఉప ఎన్నిక… షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చే నెల 23వ తేదీనా ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ ను విడుదల చేసింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరులో

రాజ్యసభ స్థానాలకు వైసీపి అభ్యర్థుల నామినేషన్లు…

రాజ్యసభ స్థానాలకు వైసీపి అభ్యర్థుల నామినేషన్లు…

Clock Of Nellore ( Amaravathi ) - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి నాలుగు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి,

అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం… హత్యా… ఆత్మహత్యా ?

అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం… హత్యా… ఆత్మహత్యా ?

Clock Of Nellore ( Kaligiri ) - నెల్లూరు జిల్లా కలిగిరి మండలం, పొలంపాడు అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. పశువుల కాపరి సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉంది. మృతదేహంపై చర్మం మొత్తం

రాజకీయాల్లో రాటుదేలిపోయా : మాజీ మంత్రి అనీల్ వ్యాఖ్య

రాజకీయాల్లో రాటుదేలిపోయా : మాజీ మంత్రి అనీల్ వ్యాఖ్య

Clock Of Nellore ( Nellore ) - రాజకీయాల్లో తాను రాటుదేలిపోయానని అన్నారు మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్. కార్పొరేటర్ గా పనిచేశానని, ఓ సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయానని, మరో సారి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, తాజాగా అధికార పార్టీ

లబ్ధిదారులతో మాట్లాడనున్న ప్రధాని మోడీ… ఈనెల 31న నెల్లూరులో కార్యక్రమం

లబ్ధిదారులతో మాట్లాడనున్న ప్రధాని మోడీ… ఈనెల 31న నెల్లూరులో కార్యక్రమం

Clock Of Nellore ( Nellore ) - ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వర్చువల్ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల లబ్దిదారులతో మాట్లాడనున్నట్లు జిల్లా పరిషత్ సి.ఈ.ఓ వాణి

అమలాపురం అల్లర్లకు వైసీపినే కారణం : కేతంరెడ్డి ఆరోపణ

అమలాపురం అల్లర్లకు వైసీపినే కారణం : కేతంరెడ్డి ఆరోపణ

Clock Of Nellore ( Nellore ) - కోనసీమ జిల్లా పేరు విషయంపై అమలాపురంలో నిన్న చెలరేగిన అల్లర్లకు అధికార వైసీపినే కారణమని నెల్లూరు సిటీ జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని తాము

ఆమంచర్లలో కొనసాగుతున్న కోటంరెడ్డి గడప గడప కార్యక్రమం…

ఆమంచర్లలో కొనసాగుతున్న కోటంరెడ్డి గడప గడప కార్యక్రమం…

Clock Of Nellore ( Nellore Rural ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతుంది. నిరాడంబరంగా సాగుతున్న ఈ కార్యక్రమం 45వ రోజుకు చేరింది. 45వ రోజైన బుధవారం ఆమంచర్ల పంచాయితీలోని అప్పయ్య