బిఎంఆర్ కు మంత్రి కాకాణి శుభాకాంక్షలు…
Clock Of Nellore ( Nellore ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ కు ఎంపిక కానున్న ఆపార్టీ నేత బీదా మస్తాన్ రావుకు శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. బీదా మస్తాన్ రావు ఇవాళ మంత్రి కాకాణిని