నెల్లూరులో రాష్ట్ర స్థాయి బిలియర్డ్స్ పోటీలు – ప్రారంభించిన మలిరెడ్డి కోటారెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని బృందావనంలో రాష్ట్ర స్థాయి బిలియర్డ్స్ పోటీలు పారంభమైనాయి. ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ మాజీ రంజీ క్రికెటర్ మలిరెడ్డి కోటారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన క్రీడాకారులను అభినందించారు. పోటీల నిర్వాహకులు మలిరెడ్డి కోటారెడ్డిని సత్కరించారు. బిలియర్డ్స్ క్రీడ మేధస్సును పెంపొందిస్తుందని అన్నారు. 

Read Previous

బీద మస్తాన్ రావును సత్కరించిన నూర్ బాషా సంఘం అధ్యక్షులు సలీం

Read Next

నెల్లూరు నగరంలో పట్టపగలు దారుణం : యువకుడికి కత్తిపోట్లు

Leave a Reply

Your email address will not be published.