ఒక్కడన్నాడు.. ముగ్గురొచ్చారు… దిశకు ఫోన్ చేసి బయటపడ్డ యువతి

ఒక్కడన్నాడు.. ముగ్గురొచ్చారు… దిశకు ఫోన్ చేసి బయటపడ్డ యువతి

Clock Of Nellore ( Kavali ) - కుటుంబ పరిస్థితులు, ఆర్ధిక అవసరాలు.. కారణం ఏదో తెలియదు కానీ ఓ యువతి దిగరాని రొంపిలోకి దిగింది. ఓ వ్యక్తితో ఏకాంతంగా గడిపేందుకు అంగీకరించింది. తీరా ఆ ప్రదేశానికి వెళ్లగా ముగ్గురొచ్చారు. అంతటితో ఆగలేదు, ఆ ముగ్గురు యువతి

మౌలిక సదుపాయాలకు పెద్దపీట : గడప గడపకు కార్యక్రమంలో మాజీ మంత్రి అనీల్

మౌలిక సదుపాయాలకు పెద్దపీట : గడప గడపకు కార్యక్రమంలో మాజీ మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) - ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి ఆయన నెల్లూరు

ప్రపంచ మత్స్య దినోత్సవం : 21 మందికి బోట్లు, వలలు, మోటార్లు అందించిన జేసీ కూర్మనాథ్

ప్రపంచ మత్స్య దినోత్సవం : 21 మందికి బోట్లు, వలలు, మోటార్లు అందించిన జేసీ కూర్మనాథ్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్ పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి ముఖ్యమంత్రి వర్చువల్ గా నిర్వహించిన కార్యక్రమానికి నెల్లూరు కలెక్టరేట్ లోని ఎస్ఆర్

నెల్లూరు జిల్లా పోలీసు శాఖకు 6 బొలెరో వాహనాలు : అందజేసిన కందుకూరు ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా పోలీసు శాఖకు 6 బొలెరో వాహనాలు : అందజేసిన కందుకూరు ఎమ్మెల్యే

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా పోలీసు శాఖకు కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి 6 బొలెరో వాహనాలను అందజేశారు. అరబిందో సంస్థ సహకారంతో సమకూర్చిన ఈ వాహనాలను సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ విజయరావుకు ఎమ్మెల్యే మహిధర్

వేలంతో మా పొట్ట కొట్టవద్దు : కండలేరులో జలదీక్ష చేపట్టిన గిరిజనులు

వేలంతో మా పొట్ట కొట్టవద్దు : కండలేరులో జలదీక్ష చేపట్టిన గిరిజనులు

Clock Of Nellore ( Rapur ) - నెల్లూరుజిల్లాలోని కండలేరు జలాశయంలో యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులు జలదీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కండలేరు జలాశయంలో అనాదిగా స్థానిక సొసైటీ ద్వారా తాము చేపలు పట్టుకుంటున్నామని, అయితే ప్రభుత్వం జలాశయంలోని చేపలను పట్టుకునేందుకు

ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని అందుకున్న నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు

ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని అందుకున్న నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Gujarath ) - మత్స్య, ఆక్వా సాగు రంగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు జాతీయస్థాయిలో నెల్లూరు జిల్లాకు లభించిన ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని కలెక్టర్ చక్రధర్ బాబు అందుకున్నారు. సోమవారం గుజరాత్ లోని డామన్ సిటిలో ఉన్న స్వామి వివేకానంద ఆడిటోరియంలో

చింతారెడ్డి పాళెం క్రాసింగ్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మించండి : హైవే అధికారులను కోరిన రవి

చింతారెడ్డి పాళెం క్రాసింగ్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మించండి : హైవే అధికారులను కోరిన రవి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని చింతారెడ్డిపాళెం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ వంతెన నిర్మించాలని తెలుగుదేశం పార్టీ నేత, నందమూరి భాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వై. రవి అధికారులను కోరారు. జాతీయ రహదారి నుండి నగరంలోకి

ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డా|| టి. రవికుమార్ కు జాతీయ స్థాయి అవార్డు

ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డా|| టి. రవికుమార్ కు జాతీయ స్థాయి అవార్డు

Clock Of Nellore ( Nellore ) - గత మూడు దశాబ్దాలుగా చిన్నపిల్లల వైద్యరంగంలో ఎనలేని సేవలు అందిస్తున్న నెల్లూరుకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రవికుమార్ కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. రిచ్ చిన్నపిల్లల హాస్పిటల్ ను నెల్లూరులో స్థాపించి 30 సంవత్సరాలు

35వ డివిజన్ లో పూర్తయిన గడప గడపకు కార్యక్రమం : కార్యకర్తలతో కోటంరెడ్డి ఆత్మీయ సమావేశం

35వ డివిజన్ లో పూర్తయిన గడప గడపకు కార్యక్రమం : కార్యకర్తలతో కోటంరెడ్డి ఆత్మీయ సమావేశం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. 35వ డివిజన్ లో సోమవారం ఈ కార్యక్రమం పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన నీలగిరి సంఘంలో 35వ డివిజన్

పందుల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్, ప్లాస్టిక్ కవర్ల నిషేదం కఠినం : కమిషనర్ వెల్లడి

పందుల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్, ప్లాస్టిక్ కవర్ల నిషేదం కఠినం : కమిషనర్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో సమస్యాత్మకంగా మారిన పందుల బెడదను నివారించడానికి ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలని, జనావాసాల మధ్య వాటి సంచారాన్ని పూర్తిగా అరికట్టాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో