1. Home
  2. ఆత్మకూరు

Category: కోవూరు

నెల్లూరుజిల్లాలో మెడికల్ మాఫియా… వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లు

నెల్లూరుజిల్లాలో మెడికల్ మాఫియా… వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లు

Clock Of Nellore ( Buero Report ) - విద్య, వైద్యం... ఈ రెండింటికి రాష్ట్ర స్థాయిలో ఎంతో పేరున్న స్థానం నెల్లూరుజిల్లా. వైద్యం విషయానికొస్తే పొరుగున ఉన్న చెన్నై తర్వాత నెల్లూరుకే పేరుంది. ప్రకాశం, రాయలసీమ జిల్లాల నుండి కూడా వైద్యం కోసం వందల మంది

నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన నెల్లూరు ఎస్పీ విజయరావు…

నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన నెల్లూరు ఎస్పీ విజయరావు…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా ఎస్పీ విజయరావు శుక్రవారం నెల వారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్రా కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ సమీక్షకు జిల్లాలోని పోలీసు అధికారులంతా పాల్గొన్నారు. గడచిన నెల రోజుల వ్యవధిలో జిల్లాలోని

15 రోజుల్లో పురోగతి కనిపించాలి : జగనన్న గృహ నిర్మాణాలపై కలెక్టర్ ఆదేశం

15 రోజుల్లో పురోగతి కనిపించాలి : జగనన్న గృహ నిర్మాణాలపై కలెక్టర్ ఆదేశం

Clock Of Nellore ( Buchi ) - జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు చేపట్టాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, హౌసింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బుచ్చి రెడ్డిపాలెం మున్సిపాల్టీ పరిధిలోని జగనన్న కాలనీ 

సచివాలయ ఆకస్మిక తనిఖీ… పలు సూచనలు చేసిన కలెక్టర్

సచివాలయ ఆకస్మిక తనిఖీ… పలు సూచనలు చేసిన కలెక్టర్

Clock Of Nellore ( Buchi ) - ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ఆర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందేలా కృషి చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ( IAS Chakradhar Babu ), సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాల్టీలోని రెండవ

నెల్లూరులో జడ్పీ సర్వసభ్య సమావేశం – సమస్యలపై సభ్యుల ప్రసంగం

నెల్లూరులో జడ్పీ సర్వసభ్య సమావేశం – సమస్యలపై సభ్యుల ప్రసంగం

Clock Of Nellore ( Nellore ) - ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి, జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని నెల్లూరు జడ్పీ ఛైర్ - పర్సన్ ఆనం అరుణమ్మ పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో

పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నెల్లూరు ఎస్పీ విజయరావు

పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నెల్లూరు ఎస్పీ విజయరావు

Clock Of Nellore ( Indukurupet ) - ఫ్రెండ్లీ పోలీసింగ్ కు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నెల్లూరుజిల్లా పోలీసు శాఖలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుంటున్న ఎస్పీ విజయరావు శాఖాపరంగా పూర్తి ప్రక్షాళన చేసే విధంగా ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనే స్వయంగా పోలీస్ స్టేషన్లను తనిఖీ

ఆగి ఉన్న లారీని ఢీకొట్టి బస్సు బోల్తా… మహిళ మృతి

ఆగి ఉన్న లారీని ఢీకొట్టి బస్సు బోల్తా… మహిళ మృతి

Clock Of Nellore ( Buchi ) - నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న లారీని ఢీ కొన్న బస్సు పొలంలో బోల్తాపడింది. బుచ్చిరెడ్డిపాలెం నుంచి నెల్లూరు వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో

నెల్లూరులో అట్టహాసంగా ముగిసిన రెవెన్యూ క్రీడలు… కలెక్టర్ పై ప్రసంశలు

నెల్లూరులో అట్టహాసంగా ముగిసిన రెవెన్యూ క్రీడలు… కలెక్టర్ పై ప్రసంశలు

Clock Of Nellore ( Nellore ) - ఇకనుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో రెవెన్యూ క్రీడలను అట్టహాసంగా నిర్వహిస్తామని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. ఐదు రోజులుగా ఉత్సాహభరితంగా జరిగిన 9వ జిల్లాస్థాయి రెవెన్యూ క్రీడల ముగింపు వేడుకలను ఆదివారం రాత్రి ఏసీ సుబ్బారెడ్డి

బుచ్చి టోల్ ప్లాజా వద్ద టెంటును ఢీ కొట్టిన లారీ… మహిళకు గాయాలు

బుచ్చి టోల్ ప్లాజా వద్ద టెంటును ఢీ కొట్టిన లారీ… మహిళకు గాయాలు

Clock Of Nellore ( Buchi ) - నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డి పాళెం సమీపంలోని టోల్ ప్లాజా వద్ద జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. టోల్ ప్లాజా పక్కన వాహనంలో వివిధ వస్తువులను విక్రయిస్తూ ఓ జంట అక్కడే టెంటు వేసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో

ఉక్రెయిన్ లో 12 మంది నెల్లూరు విద్యార్ధులు… ఆందోళనలో తల్లిదండ్రులు

ఉక్రెయిన్ లో 12 మంది నెల్లూరు విద్యార్ధులు… ఆందోళనలో తల్లిదండ్రులు

Clock Of Nellore ( Nellore ) - ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం నేపద్యంలో అక్కడున్న తెలుగు వారి యోగక్షేమాలపై వారి వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. నెల్లూరుజిల్లాకు సంభందించి 12 మంది వైద్య విద్యార్ధులు ఉక్రెయిన్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాకు చెందిన వీరంతా