ఈనెల 17 నుండి నెల్లూరులో రొట్టెల పండుగ : ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు కలెక్టరేట్‌లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ... రొట్టెల పండుగ నిర్వహణపై కలెక్టర్ ఆనంద్‌తో పాటు అన్నీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన నెల్లూరు బారాషహీద్ దర్గాలో ఈ నెల 17వ