1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: క్రైమ్

నేరాలపై నెల్లూరు ఎస్పీ ఆగ్రహం… ఆరుగురిపై పిడి యాక్ట్ ప్రయోగం

నేరాలపై నెల్లూరు ఎస్పీ ఆగ్రహం… ఆరుగురిపై పిడి యాక్ట్ ప్రయోగం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో ఇటీవల వరుసగా జరుగుతున్న నేరాలపై జిల్లా ఎస్పీ విజయరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నగరంలోని చిన్నబజారు పోలీస్ స్టేషన్ సిఐ వీరేంద్రబాబును విధుల నుండి తప్పించగా... తాజాగా ఆరు మంది నేరస్తులపై పిడి యాక్టును ప్రయోగించారు.

కత్తిపోట్లకు గురైన యువకుడు మృత్యువాత…

కత్తిపోట్లకు గురైన యువకుడు మృత్యువాత…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో నిన్న సాయంత్రం కత్తిపోట్లకు గురైన విజయ కుమార్ ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. నగరంలోని మనుమసిద్ధినగర్ కు చెందిన విజయకుమార్ ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం టౌన్

కిలాడీ లేడీలను అరెస్ట్ చేసిన నెల్లూరు జిల్లా పోలీసులు…

కిలాడీ లేడీలను అరెస్ట్ చేసిన నెల్లూరు జిల్లా పోలీసులు…

Clock Of Nellore ( Nellore ) - బస్సులో ప్రయాణీకులకు మాయమాటలు చెప్పి వారి బ్యాగులోని బంగారు నగలతో ఉడాయించిన ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి జైలుకు పంపారు నెల్లూరు జిల్లా పోలీసులు. ఈనెల 13వ తేదీనా పసుపులేటి శ్రీదేవి అనే మహిళ తన భర్తతో కలిసి

నెల్లూరు నగరంలో పట్టపగలు దారుణం : యువకుడికి కత్తిపోట్లు

నెల్లూరు నగరంలో పట్టపగలు దారుణం : యువకుడికి కత్తిపోట్లు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న ఓ యువకుడ్ని ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి పరారయ్యారు. వివరాల్లో కెళ్తే... నగరంలోని టౌన్ హాల్ ఎదురుగా ఉన్న దండువారి వీధిలో విజయ్ అనే యువకుడు

జాతీయ రహదారిపై ప్రమాదం… వ్యక్తి సజీవ దహనం

జాతీయ రహదారిపై ప్రమాదం… వ్యక్తి సజీవ దహనం

Clock Of Nellore ( Sullurpeta ) - తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఈ తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి వేగంగా వచ్చిన మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం

విషాదాన్ని మిగిల్చిన విహారం… సముద్రంలో మునిగి అన్నదమ్ముల మృతి

విషాదాన్ని మిగిల్చిన విహారం… సముద్రంలో మునిగి అన్నదమ్ముల మృతి

Clock Of Nellore ( Kodur ) - విహారం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కళ్ల ముందు ఇద్దరు పిల్లలు సముద్రంలో కొట్టుకుపోయి మృతువాత పడటాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాదం వారి కుటుంబంలో తీరన్ని శోకాన్ని నింపింది. నెల్లూరుజిల్లాలో ఈ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.

సురేష్ రెడ్డి బీహార్ లో గన్ కొన్నాడు… ఒకర్ని అరెస్ట్ చేశామన్న ఏఎస్పీ చౌడేశ్వరి

సురేష్ రెడ్డి బీహార్ లో గన్ కొన్నాడు… ఒకర్ని అరెస్ట్ చేశామన్న ఏఎస్పీ చౌడేశ్వరి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా పొదలకూరు మండలం, తాటిపర్తి గ్రామంలో సురేష్ రెడ్డి అనే వ్యక్తి పెళ్లికి అంగీకరించలేదన్న కోపంతో కావ్యారెడ్డి అనే యువతిని గన్ తో కాల్చి చంపి, తర్వాత తాను కూడా అదే గన్ తో ఆత్మహత్య చేసుకున్న కేసులో

నెల్లూరులో గోవా మద్యం… 412 బాటిళ్ల సీజ్… ఇద్దరు అరెస్ట్

నెల్లూరులో గోవా మద్యం… 412 బాటిళ్ల సీజ్… ఇద్దరు అరెస్ట్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో ఇతర రాష్ట్రాల మద్యం ఏదో ఒక చోట వెలుగుచూస్తూనే ఉంది. ఇటీవల మైపాడు బీచ్ వద్ద షిప్ నుండి దిగుమతి చేస్తున్న గోవా మద్యాన్ని భారీగా సీజ్ చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు... తాజాగా

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన వ్యాన్ – సత్తెనపల్లి వాసులకు తీవ్ర గాయాలు

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన వ్యాన్ – సత్తెనపల్లి వాసులకు తీవ్ర గాయాలు

Clock Of Nellore ( Kodavaluru ) - నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం, రేగడిచెలిక వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న గ్రానైట్ లోడు లారీని వెనుక నుండి తుఫాన్ వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది వరకూ తీవ్రంగా

కారును ఢీ కొట్టిన లారీ – ప్రయాణీకులు సురక్షితం

కారును ఢీ కొట్టిన లారీ – ప్రయాణీకులు సురక్షితం

Clock Of Nellore ( Manubolu ) - నెల్లూరుజిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టింది లారీ. బద్దెవోలు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో కారు రోడ్డు సైడు వాల్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు