సజ్జల, విజయసాయికి కృతజ్ఞతలు తెలిపిన బీద మస్తాన్ రావు
Clock Of Nellore ( Amaravathi ) - రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించినందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపి ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు బీద మస్తాన్ రావు. బుధవారం అమరావతిలోని తాడేపల్లిలో సిఎం క్యాంపు కార్యాలయంలో బీద మస్తాన్ రావు