1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

సింహపురి గర్జనతోనే జగన్ పతనం ఆరంభం : నెల్లూరు ప్రజా గళం సభలో చంద్రబాబు

సింహపురి గర్జనతోనే జగన్ పతనం ఆరంభం : నెల్లూరు ప్రజా గళం సభలో చంద్రబాబు

Clock Of Nellore ( Nellore ) - ఉద్యమాల పురిటి గడ్డ... సింహపురి గర్జనతోనే జగన్ పతనం మొదలయ్యిందని, జగన్ అరాచకాలపై మొట్ట మొదట గళమెత్తింది నెల్లూరుజిల్లానేనని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ

నెల్లూరులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో అదుర్స్…

నెల్లూరులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో అదుర్స్…

Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం పాార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లు శుక్రవారం రాత్రి నెల్లూరులో నిర్వహించిన రోడ్ షో అదుర్స్ అనిపించేలా సాగింది. రూరల్ నియోజకవర్గ పరిధిలోని కేవిఆర్ పెట్రోల్ బంకు సెంటర్

కోటంరెడ్డి… నేనూ… సేమ్ టు సేమ్ … కోటంరెడ్డికి బాలయ్య కితాబు…

కోటంరెడ్డి… నేనూ… సేమ్ టు సేమ్ … కోటంరెడ్డికి బాలయ్య కితాబు…

Clock Of Nellore ( Nellore ) - దేశ వ్యాప్తంగా తనకున్న అభిమానుల్లో రూరల్ అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒకరని, ఆయన కూడా నాలాగే అని... ముక్కు సూటిగా... ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారని నందమూరి భాలకృష్ణ అన్నారు. శుక్రవారం రాత్రి నెల్లూరులో భాలకృష్ణ ఎన్నికల

నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన విజయసాయి రెడ్డి

నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన విజయసాయి రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు పార్లమెంటు వైసీపి ఎంపి అభ్యర్ధిగా విజయసాయి రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ కు ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ముందుగా నెల్లూరు రామ్మూర్తినగర్ లోని క్యాంపు

వైసీపికి గుడ్ బై చెప్పిన మెట్టుకూరు : లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక

వైసీపికి గుడ్ బై చెప్పిన మెట్టుకూరు : లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక

Clock Of Nellore ( Nellore ) - ఉదయగిరి నియోజకవర్గ వైసీపి సీనియర్ నేత, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మైన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మైన్ పదివితో పాటూ వైసీపి ప్రాథమిక సభ్యత్వానికి

నేడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టిన రోజు : కుటుంబంతో శ్రీవారిని దర్శించుకున్న విపిఆర్

నేడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టిన రోజు : కుటుంబంతో శ్రీవారిని దర్శించుకున్న విపిఆర్

Clock Of Nellore ( Tirumala ) - తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ప్రముఖ పారిశ్రామిక వేత్త, నెల్లూరు పార్లమెంటు టిడిపి ఎంపి అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. శుక్రవారం తెల్లవారు జామున విఐపి బ్రేక్ సమయంలో సతీమణి, కోవూరు

సర్వేపల్లి రాజకీయాల్లో కీలక పరిణామం : సోమిరెడ్డికి మద్దకు ప్రకటించిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

సర్వేపల్లి రాజకీయాల్లో కీలక పరిణామం : సోమిరెడ్డికి మద్దకు ప్రకటించిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సి.వి. శేషారెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి... సర్వేపల్లి టిడిపి అభ్యర్ధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దకు ప్రకటించారు. నియోజకవర్గంలో ఆటవిక

జగన్ ఉంటే ఎవరికీ ఉద్యోగాలు రావు : ప్రచారంలో నాారయణ మండిపాటు

జగన్ ఉంటే ఎవరికీ ఉద్యోగాలు రావు : ప్రచారంలో నాారయణ మండిపాటు

Clock Of Nellore ( Nellore ) - జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప‌రిపాల‌న‌లో రాష్ట్రంలోని ఏ ఒక్క‌రికి ఉద్యోగాలు రావ‌ని, ఒక్క నారా చంద్ర‌బాబు నాయుడుతోనే యువ‌త భ‌విష్య‌త్ గ్యారెంటీ అని...మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ పేర్కొన్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా... ఆయ‌న‌

మార్కెట్ లో కూరగాయలు అమ్మిన విజయసాయిరెడ్డి : కొనుగోలు చేసిన ఆదాల, ఖలీల్

మార్కెట్ లో కూరగాయలు అమ్మిన విజయసాయిరెడ్డి : కొనుగోలు చేసిన ఆదాల, ఖలీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని ఏసి కూరగాయల మార్కెట్ లో మంగళవారం ప్రచారానికి వెళ్లిన నెల్లూరు వైసీపి ఎంపి అభ్యర్ధి విజయసాయి రెడ్డి కొద్ది సేపు కూరగాయలు విక్రయించి తన సరదాను తీర్చుకున్నారు. ప్రచారంలో భాగంగా ఓ స్టాల్ లో కూర్చున్న విజయసాయిరెడ్డి

కావలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం : 5 మంది దుర్మరణం

కావలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం : 5 మంది దుర్మరణం

Clock Of Nellore ( Kavali ) - నెల్లూరు జిల్లా కావలి సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జలదంకి మండలం, చామదల గ్రామానికి చెందిన 5 మంది కారులో నెల్లూరు నుండి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న