వైసీపి విద్యార్ధి విభాగం నేత రాజీనామా : తెలుగుదేశంకు జై
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వేపల్లి విశ్వరూపాచారి ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా వైసీపికి దూరంగా ఉంటూ ఆనం శిభిరంలో కొనసాగుతున్న విశ్వరూపాచారి ఇవాళ రాజీనామా