అభివృద్ధి వేగం పెరగాలి : జిల్లా అధికారులకు కలెక్టర్ దిశా నిర్ధేశం
Clock Of Nellore ( Nellore ) - జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతంగా అమలుచేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో