పొట్టేపాళెం కలుజుపై వంతెన నిర్మించండి : అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి విజ్ఞాపన
Clock Of Nellore ( Amaravati ) - నెల్లూరు నగరానికి ఆనుకుని ఉండే పొట్టేపాళెం కలుజుపై వంతెన నిర్మించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కోటంరెడ్డి మాట్లాడారు. నెల్లూరు నుండి పవిత్ర పుణ్య క్షేత్రాలైన