ఈనెల 30, ఏప్రిల్ 1వ తేదీనా ఉమ్మడి నెల్లూరుజిల్లాలో సిఎం చంద్రబాబు పర్యటన
Clock Of Nellore ( Nellore & Tirupati ) - ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలోని వింజమూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ అజితతో కలిసి శనివారం