నెల్లూరుకు చేరుకున్న గవర్నర్ అబ్ధుల్ నజీర్ : స్వాగతం పలికిన కలెక్టర్
Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ మంగళవారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. విజయవాడ నుండి రైలులో నెల్లూరుకు విచ్చేసిన గవర్నర్ కు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తో పాటూ అధికారులు, విక్రమ సింహపురి యూనివర్శిటీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.