1. Home
  2. udayagiri constency

Tag: udayagiri constency

అమెరికాలో మంత్రి లోకేష్ కు వీడ్కోలు పలికిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల

అమెరికాలో మంత్రి లోకేష్ కు వీడ్కోలు పలికిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల

Clock Of Nellore ( New York ) - అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరిన మంత్రి నారా లోకేష్ కు న్యూయార్క్ విమానాశ్రయంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వీడ్కోలు పలికారు. గత నెల 25న మంత్రి లోకేష్ అమెరికా

ఉదయగిరి వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా మేకపాటి రాజారెడ్డి…

ఉదయగిరి వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా మేకపాటి రాజారెడ్డి…

Clock Of Nellore ( Nellore ) - ఉదయగిరి రాజకీయాల నుంచి మేకపాటి కుటుంబం వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన ఆ కుటుంబం నుంచే ఎవరో ఒకరు రంగంలో ఉండాలని ఆ కుటుంబ పెద్ద, మాజీ ఎంపి మేకపాటి

ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్ధిగా మేకపాటి రచనా రెడ్డి – ప్రకటించిన రాజమోహన్ రెడ్డి

ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్ధిగా మేకపాటి రచనా రెడ్డి – ప్రకటించిన రాజమోహన్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - ఉదయగిరి వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా తన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె మేకపాటి రచనా రెడ్డి 2024 ఎన్నికల్లో పోటీ చేయనుందని మాజీ ఎంపి, చంద్రశేఖర్ రెడ్డి అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరులో శనివారం

బస్తీమే సవాల్ అంటున్న మేకపాటి – ఉదయగిరి సెంటర్ లో తిష్ఠ

బస్తీమే సవాల్ అంటున్న మేకపాటి – ఉదయగిరి సెంటర్ లో తిష్ఠ

Clock Of Nellore ( Udayagiri ) - వైసీపి నుండి సస్పెన్షన్ కు గురైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బస్తీమే సవాల్ అంటున్నారు. గురువారం సాయంత్రం ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని అక్కడే కూర్చొని ఎవరొస్తారో రండి అంటూ సవాల్ విసిరారు.

ఉదయగిరిలో నూతన భవనాలు : ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

ఉదయగిరిలో నూతన భవనాలు : ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

Clock Of Nellore ( Udayagiri ) - నెల్లూరుజిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని జలదంకి మండలం, చామదల గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన సచివాలయం నూతన భవనాన్ని, రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ.17.50 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను శనివారం

అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం… హత్యా… ఆత్మహత్యా ?

అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం… హత్యా… ఆత్మహత్యా ?

Clock Of Nellore ( Kaligiri ) - నెల్లూరు జిల్లా కలిగిరి మండలం, పొలంపాడు అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. పశువుల కాపరి సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉంది. మృతదేహంపై చర్మం మొత్తం

ఉదయగిరికి వ్యవసాయ మంత్రి చంద్రశేఖర్ రెడ్డే : సున్నా వడ్డీ సభలో కాకాణి వెల్లడి

ఉదయగిరికి వ్యవసాయ మంత్రి చంద్రశేఖర్ రెడ్డే : సున్నా వడ్డీ సభలో కాకాణి వెల్లడి

Clock Of Nellore ( Udayagiri ) - ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని విధంగా మహిళల ఆర్థికాభివృద్ధికి వేల కోట్ల రూపాయలతో అనేక సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలుచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

జాతీయ రహదారిపై కారు దగ్ధం : ప్రయాణీకులు సురక్షితం

జాతీయ రహదారిపై కారు దగ్ధం : ప్రయాణీకులు సురక్షితం

Clock Of Nellore ( Duttaluru ) - నెల్లూరుజిల్లా దుత్తలూరు మండలంలో జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. నలుగురు ప్రయాణీకులు ఆ కారులో వస్తున్న సమయంలో సరిగ్గా దుత్తలూరు మండలం, నందిపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఒక్కసారిగా ఇంజన్ లో మంటలు చెలరేగాయి. కారులోని వ్యక్తులు దాన్ని

అధికారుల నిర్లక్ష్యం… విద్యార్థికి శాపం…

అధికారుల నిర్లక్ష్యం… విద్యార్థికి శాపం…

Clock Of Nellore ( Marripadu ) - అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి సంవత్సర కాలాన్ని నిరుపయోగం చేసింది. ఎంతో కష్టపడి చదువుకున్న అతడికి.. హాల్‌ టికెట్‌లో మార్పు శాపంగా మారింది. అందులో సబ్జెక్టుల మార్పు కారణంగా ఇప్పటివరకు జరిగిన రెండు పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యే పరిస్థితి వచ్చింది.

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వండి : సిఎంను కోరిన వంటేరు

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వండి : సిఎంను కోరిన వంటేరు

Clock Of Nellore ( Jaladanki ) - దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయాల సాధన కోసం వారి చిన్నాన్న, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు.