సాగరమాల పథకానికి నిధులు లెక్క చెప్పండి – పార్లమెంటులో ప్రశ్నించిన ఆదాల
Clock Of Nellore ( Delhi ) - సాగర మాల పథకం ప్రస్తుత స్థితిగతులతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా ఇతర ప్రాంతాలకు కేటాయించిన నిధులు ఎన్ని అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ లో శుక్రవారం ప్రశ్నించారు. ఈ కార్యక్రమం కింద ప్రాజెక్టులను పూర్తి