ప్రజలను సంప్రదించకుండా ఏ పనీ చేయను : ప్రచారంలో హామీ ఇచ్చిన నారాయణ
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో ఏ చిన్న పని చేయాలన్నా...ప్రజల్ని, స్థానిక నాయకుల్ని సంప్రదించకుండా ఏ పని చేయనని...మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజలకి హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా... 3వ డివిజన్