కలెక్టర్ చక్రధర్ బాబును కలిసిన కందుకూరు నూతన సబ్ కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలోని కందుకూరు రెవెన్యూ డివిజన్ కు నూతన సబ్ కలెక్టర్ గా నియమితులైన ఎస్.ఎస్. శోభిక జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. నియామక ఉత్తర్వులు వెలువడిన నేపద్యంలో బుధవారం నెల్లూరుకు చేరుకున్న సబ్ కలెక్టర్ శోభిక కలెక్టరేట్ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. కలెక్టర్ చక్రధర్ బాబుకు పుష్ప గుచ్చం అందజేసి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు సంభందించిన పాలనాపరమైన విషయాలపై చర్చించారు.

Read Previous

మెడికవర్ లో 1499 / – కే రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

Read Next

కొండ్రెడ్డి సంధ్యమ్మకు ఘన నివాళి – అంజలి ఘటించిన రంగారెడ్డి

Leave a Reply

Your email address will not be published.